Farmer : రైతులకు శుభవార్త ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
Farmer : కేంద్ర ప్రభుత్వం రైతులను అభివృద్ధి పథంలో నడిపించడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. రైతులకు సబ్సిడీ కింద ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, పరిశ్రమల స్థాపనకు అవకాశాలు కల్పిస్తోంది. అదే విదంగా సోల పవర్ ప్లాంట్ ల నిర్మాణంకు కూడా సబ్సిడీ అందిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో మరో శుభవార్త ప్రకటించింది. ప్రస్తుతం రైతులకు కిషన్ క్రెడిట్ కార్డు రుణపరిమితి రూ : 3 లక్షలు ఉంది. ఈ పరిమితిని తాజా బడ్జెట్ లో...