poor : ఒకప్పుడు తినడానికి తిండిలేదు…ఇప్పుడు కోటీశ్వరురాలు
poor : చిత్ర పరిశ్రమలో అవకాశం దొరకడమే ఒక అదృష్టం. వచ్చిన అదృష్టాన్ని కాపాడుకుంటారు కొందరి. మరికొందరు కాలదన్ను కుంటారు. చిత్ర పరిశ్రమలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోటీశ్వర్లు అయిన వారు ఎందరో ఉన్నారు. దుర్వినియోగం చేసుకొని ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారు సైతం చిత్ర పరిశ్రమలో ఉన్నవారు సైతం ఉన్నారు. కానీ ఒకప్పుడు తినడానికి తిండిలేని ఆ నటి ఇప్పుడు కోటీశ్వరురాలు. ఆ కోటీశ్వరురాలు అయిన నటి ఎవరంటే భారతీ సింగ్. ఈ భారతీ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్. ఆమె కపిల్...