Child Artist : చిన్నప్పుడు నవ్వించాడు…ఇప్పుడు సినిమాలకు దూరమయ్యాడు…ఎవరో తెలుసా ?
Child Artist : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో చిన్న తనం నుంచే అడుగుపెట్టారు. కొందరు చైల్ ఆర్టిస్ట్ గా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి నేటికీ కొనసాగిస్తున్నారు. కొందరు హీరోగా, మరికొందరు నటీ, నటులుగా ఎదిగారు. చైల్ ఆర్టిస్ట్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన ఒకరు మాత్రం ప్రస్తుతానికి సినిమా పరిశ్రమకు దూరంగానే ఉన్నారు. చైల్ ఆర్టిస్ట్ గా కడుపుబ్బ నవ్వించాడు. ఒక వైపు విద్యాభ్యాసం చేస్తూనే, నటనలో తన ప్రతిభను చాటుకున్నాడు. అతనే భరత్.... చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రవేశించిన భరత్...