Bibipeta : మనిషి ప్రాణం వెలకట్టలేనిది-SI ప్రభాకర్
Bibipeta : మనిషి ప్రాణం ఎంతో విలువైనదని, వెలకట్టలేని ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత తప్పనిసరని బీబీపేట ఎస్సై ప్రభాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం బీబీపేట మండల కేంద్రంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పోలీస్ శాఖ ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్బంగ ఎస్సై ప్రభాకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ..... మోటార్ సైకిల్ నడిపేవారు ఎలాంటి మత్తు పదార్థాలను వాడరాదన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన వారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని ఎస్సై ఈ సందర్బంగా వివరించారు. మద్యం తాగి వాహనం నడిపిన వారిపై కఠిన...