Actor : తండ్రి వెళ్ళగొట్టాడు…కోట్లలో ఆస్తులు… ఆ నటి ఎవరో తెలుసా ?

Actor : సినీ పరిశ్రమ అంటేనే ఇష్టం. నేను సినిమాల్లో నటిస్తాను ... అంటే ఆమె తల్లి దండ్రులు ఒప్పుకోలేదు. మొండిగా ప్రవర్తించింది. కోపానికి వచ్చిన ఆమె తండ్రి ఇంటినుంచి వెళ్ళగొట్టాడు. కానీ ఆమె హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగులేని నటి అయ్యింది. కోట్లాది ఆస్తికి వారసురాలు అయ్యింది. ఆ నటి ఎవరంటే మల్లికా షెరావత్. 2004 లో మొదటిసారి హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. మొదటి సినిమా జీనా సిర్ఫ్ మేరే లియే తో ఆమె కెరీర్ ప్రారంభమైనది. ఆ తరువాత రెండో...