CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 31 January 2025, 2:34 pm Posted by : coalbelt 24 News

Actor : తండ్రి వెళ్ళగొట్టాడు…కోట్లలో ఆస్తులు… ఆ నటి ఎవరో తెలుసా ?

Actor : సినీ పరిశ్రమ అంటేనే ఇష్టం. నేను సినిమాల్లో నటిస్తాను … అంటే ఆమె తల్లి దండ్రులు ఒప్పుకోలేదు. మొండిగా ప్రవర్తించింది. కోపానికి వచ్చిన ఆమె తండ్రి ఇంటినుంచి వెళ్ళగొట్టాడు. కానీ ఆమె హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగులేని నటి అయ్యింది. కోట్లాది ఆస్తికి వారసురాలు అయ్యింది. ఆ నటి ఎవరంటే మల్లికా షెరావత్.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

2004 లో మొదటిసారి హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. మొదటి సినిమా జీనా సిర్ఫ్ మేరే లియే తో ఆమె కెరీర్ ప్రారంభమైనది. ఆ తరువాత రెండో సినిమా మర్డర్ లో నటించింది. మర్డర్ సినిమా మల్లికా శెరావత్ కు మంచి మైలేజ్ ఇచ్చింది. ఆ సినిమా అత్యధిక వసూళ్లను సాధించి పెట్టింది. ఇక అప్పటినుంచి ఆమె తన కెరీర్ లో వెనుతిరిగి చూడలేదు.

కానీ ఆమె సినిమా చరిత్రలో రెండు సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. అయినప్పటికీ ఆమె తన సినిమా ప్రయాణంలో వెనుదిరిగి చూడలేదు. మల్లికా శెరావత్ చివరి సినిమా విద్యా కా వో వాలా వీడియో లో నటించింది. ఈ సినిమా పెద్దగా లాభాలు సాధించలేదు. అయినప్పటికీ ఆమె నటనకు అభిమానులు చప్పట్లు కొట్టారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});