Snake : ఇంటిలో దూరిన పాము పారిపోవాలంటే ఇలా చేయండి.
Snake : ఆరుబయట సంచరించే విషపూరితమైన పాములు సహజంగా ఇంటి ఆవరణలోకి వస్తుంటాయి. వీటితో పాటు తేళ్లు కూడా వస్తుంటాయి. రాత్రివేళ కనబడక పోవడం. వాటిని తొక్కడం కూడా జరుగుతుంది. అనుకోని పరిస్థితుల్లో పాములు కాటు వేయడం, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి మొత్తానికి విష్యపూరితమైన పాములు ఇంటి ఆవరణలోకి రాకుండా ఉండాలంటే ఏమి చేయాలో ఇలా తెలుసుకుందాం.... పాములకు ఘాటైన ఆయిల్ వాసనలు పడవు. ఇంటి ఆవరణలో కిరోసిన్, కార్ ఆయిల్, యాక్రిడ్ ఆయిల్, టర్పెంటైన్ ఆయిల్ పెడితే ఆ వాసన...