CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 30 January 2025, 8:14 am Posted by : coalbelt 24 News

Snake : ఇంటిలో దూరిన పాము పారిపోవాలంటే ఇలా చేయండి.

Snake : ఆరుబయట సంచరించే విషపూరితమైన పాములు సహజంగా ఇంటి ఆవరణలోకి వస్తుంటాయి. వీటితో పాటు తేళ్లు కూడా వస్తుంటాయి. రాత్రివేళ కనబడక పోవడం. వాటిని తొక్కడం కూడా జరుగుతుంది. అనుకోని పరిస్థితుల్లో పాములు కాటు వేయడం, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి మొత్తానికి విష్యపూరితమైన పాములు ఇంటి ఆవరణలోకి రాకుండా ఉండాలంటే ఏమి చేయాలో ఇలా తెలుసుకుందాం….

పాములకు ఘాటైన ఆయిల్ వాసనలు పడవు. ఇంటి ఆవరణలో కిరోసిన్, కార్ ఆయిల్, యాక్రిడ్ ఆయిల్, టర్పెంటైన్ ఆయిల్ పెడితే ఆ వాసన తట్టుకోలేక పాములు పారిపోతాయి. ఇంటిలో కుక్క ఉంటె కూడా పాములు రావు. కుక్క అరుపులకు పాము బయపడి పారిపోతుంది. అంతే కాదు పాము కనబడితే కుక్క కొరికేస్తుంది. పాము వాసన కుక్కలు పసిగడతాయి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇంటి ఆవరణలో గులకరాళ్లు ఉంటే పాములు రావు. ఎందుకంటే గులక రాళ్ళపై పాములు రాలేవు. గులకరాళ్ళపై పాములు ప్రయాణించడం కష్టమవుతుంది. అదే విదంగా సల్ఫర్ పొడి ఇంటి చుట్టూ చల్లండి. సల్ఫర్ వాసనను పాములు తట్టుకోలేవు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});