Singareni : కార్మికుల సమస్యల పరిష్కరంలో రాజీపడేది లేదు…AITUC
IK !A గనిని సందర్శించిన గుర్తింపు సంఘం సమస్యలపై అధికారులతో చర్చ Singareni : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని IK -1A సింగరేణి గనిని సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) నాయకులు గురువారం సందర్శించారు. ఆ గని అధికారులతో కార్మికుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్బంగా ఈ సందర్బంగ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముష్కే సమ్మయ్య శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కె బాజీ సైదా లు మాట్లాడుతూ ..... కార్మికులకు నాణ్యమైన...