schemes : మహిళలకు సువర్ణావకాశం… ఉపాధినిచ్చే పథకాలు ఇవే

schemes : స్వయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకునే మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధినిచ్చే పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. ఈ పథకాలకు పలు బ్యాంకులు సైతం రుణాలు మంజూరు చేయనున్నాయి. పారిశ్రామికంగా ఎదగాలనుకునే మహిళలకు ఇది ఒక సువర్ణావకాశం. కళ్యాణి పథకం .... భారత దేశంలోని మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడానికి ప్రారంభించిన పథకం. ఈ పథకాన్ని సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇప్పటికే ప్రారంభించిన వారితో పాటు, కొత్తగా ప్రారంభించాలనుకునే మహిళలకు ఈ...