Dance : తినడానికి డబ్బులు లేవు…రైల్వే ప్లాట్ ఫారంలో నిద్ర.. ఇప్పుడతను గొప్ప డాన్సర్
Dance : బెంగుళూర్ లో జననం. అతనిలో ప్రతిభకు కొదవలేదు. చిన్ననాటి నుంచే డాన్స్ అంటే మక్కువ. క్రమశిక్షణ గల హిందూ కుటుంబం. అయినా కుటుంబంలో ఒక్కడే మతం మార్చుకున్నాడు. అసలు పేరు రమేష్ గోపి నాయర్. క్రిస్టియన్ మతం స్వీకరించాక పేరు రెమో డిసౌజా గా పేరు మార్చుకున్నాడు. అయినా ఎదో సాదించాలనే పట్టుదలతో బొంబాయి చేరాడు. చేతిలో ఉన్న డబ్బులు అయిపోయినవి. తినడానికి డబ్బులు లేవు. ఇంటికి పోనీ పరిస్థితి. రైల్వే స్టేషన్ లోనే నిద్ర. ఇప్పుడతను జాతీయ స్థాయిలో హిందీ...