Star lady : సినిమాలో నటించకున్నా…. ఎందరో అభిమానులు…ఆమె ఎవరో తెలుసా ?
Star lady : చాలా మందికి సినిమాలో ప్రవేశించగానే అభిమానులు తయారుకారు.... సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటేనే అభిమానులు మెల్ల.మెల్లగా తయారవుతారు. కొందరికి వరుస విజయాలున్నా అభిమానులు ఉండరు. కానీ ఆమె ఒక తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటి కూతురు. కూతురు సినీ పరిశ్రమలో అడుగుపెట్టలేదు. అంటే కనీసం చిన్న పాత్రలో కూడా నటించలేదు. కానీ బోలెడంత అభిమానులను మాత్రం సంపాదించుకొంది. ఇంకో విశేషం ఏమిటంటే ఆమె తల్లి సినిమాలో నటిస్తున్నప్పటికీ తల్లికి కూడా అంత అభిమానులు లేరు. తల్లి కంటే ఎక్కువ...