Kumbhamela : మహా కుంభ మేళాలో అపశృతి… 15 మంది మృతి.

Kumbhamela : మహా కుంభ మేళాలో అపశృతి చోటు చేసుకుంది. బుధవారం మౌని అమావాస్య కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మౌని అమావాస్య కావడంతో తెల్లవారుజామున రెండున్నర గంటలకే భక్తులను స్నానాల ఘాట్ లోకి అనుమతి ఇచ్చారు. సెక్టార్-2 లో భక్తులు అధికంగా రావడం జరిగింది. ఒక్కసారిగా తోసుకొని రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 15 మంది మృతి చెందినట్టుగా అధికార వర్గాల సమాచారం. వంద మందికి పైగా గాయాలైనట్టు సమాచారం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. అధికారులను అప్రమత్తం...