Johny master : జానీ మాస్టర్ ఎందుకలా మాట్లాడినాడు ?
Johny master : సినిమా ఇండస్ట్రీ కు చెందిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదయినది. సెప్టెంబర్ 19న అరెస్టయ్యాడు. ఆ తరువాత బెయిలుపై విడుదల అయ్యాడు. జానీ కి వచ్చిన జాతీయస్థాయి అవార్డును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. జానీ మాస్టర్ బెయిల్ నుంచి విడుదల అయిన తరువాత యధావిధిగా తన పనులు తాను చేసుకుంటున్నాడు. వివిధ భాషల్లో నిర్మాణమయ్యే చిత్రాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే ఇటీవల జానీ మాస్టర్ ఇటీవల సోషల్...