Heroien : ఆ హీరోయిన్ కోటీశ్వరురాలు… చిన్న కారులోనే ప్రయాణం… ఎవరామె ?

Heroien : చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వాళ్ళు ధరించే దుస్తులు, చేతి గడియారం, కార్లు, మొబైల్ ఫోన్ ఇలా ప్రతి ఒక్కటి ఖరీదు తో ఉంటాయి. చేతి గడియారం ధరతో ఒక సామాన్య కుటుంబం పదేళ్ల పాటు జీవించ వచ్చనే అభిప్రాయాలు సైతం చిత్ర పరిశ్రమలో ఉన్నాయి. అందరు విలాసవంతమైన కార్లలో ప్రయాణిస్తుంటే హిందీ పరిశ్రమకు చెందిన ఒక హీరోయిన్ మాత్రం మారుతి సుజికి కంపెనీ కి చెందిన చిన్న కారులో ప్రయాణిస్తోంది. ఆమె ఎవరో కాదు...