Congress : గద్దర్ కు పద్మ శ్రీ అవార్డు ఇవ్వాలి

Congress : ప్రజా గాయకుడు గద్దర్ కు కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగ బీబీపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లు గారి మహేష్ మాట్లాడుతూ గద్దర్ అవార్డు విషయంలో కేంద్ర మంత్రి మాట్లాడిన తీరు సరిగా లేదన్నారు. మంత్రి బండి సంజయ్ మాట్లాడిన మాటలు వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గాయకుడిగా గద్దర్...