AITUC : చర్చలతోనే కార్మికుల సమస్యలు పరిస్కారం

నాయకులు యూనియన్ కార్యాలయానికి రావాల్సిందే పనిచేయని నాయకులు సంఘానికి అవసరం లేదు AITUC అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య AITUC : సింగరేణి బొగ్గుగని కార్మికుల సమస్యలు యాజమాన్యంతో చర్చించినప్పుడే అపరిష్కృత సమస్యలు పరిస్కారం అవుతాయని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా యూనియన్ కార్యాలయంలో ఆయన యూనియన్ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా సీతారామయ్య మాట్లాడుతూ .... యూనియన్ ను బలోపేతం చేయడానికి...