Venkatesh : వేసవిలో వస్తోన్న వెంకీ మామ సినిమా ఇదే….
Venkatesh : హీరో వెంకటేష్ మంచి దూకుడు మీద ఉన్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయ వంతం అయ్యింది. రూ : 300 కోట్ల వసూళ్ల కు చేరువలో ఉంది. దింతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా బృందం ఆనందంలో ఉంది. హీరో వెంకటేష్ కూడా ఇంత పెద్ద విజయాన్ని ఆయన సినీ జీవితంలో చూడలేదు. అంతే కాదు ఇంత భారీ కలెక్షన్ లు కూడా ఆయన నటించిన ఏ సినిమా కూడా వసూళ్లు చేయలేదు. ఆయన నటించిన దృశ్యం సినిమా విజయ వంతమయ్యింది. ఆ...