Telugu film : చిత్ర పరిశ్రమలో ఆ డైరెక్టర్ హవా నడుస్తోంది ………

Telugu film : తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది డైరెక్టర్లు ఉన్నారు. దాసరి నారాయణ రావు, రాఘవేంద్ర రావు, టి కృష్ణ, కోదండ రాంరెడ్డి తదితరులు ఎందరో ఉన్నారు. వారి తరం మారింది. ఇటీవల దర్శకుడు ఎవరంటే రాజమౌళి పేరు వినబడుతోంది. దర్శకుడు అంటే ఆయనే. ఆలా ఉండాలి సినిమాలు అంటున్నారు సినిమా ప్రేమికులు. కానీ ఆయన పేరు కూడా మరచిపోయే కాలం వచ్చినట్టుంది. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో దర్శకుడి పేరు వినిపిస్తోంది. ఇప్పుడు పరిశ్రమలో ఎక్కడ విన్నా ఆయన...