kumbamela : కుంభమేళాకు వెళ్ళాడు… పోలీసులకు చిక్కాడు.
kumbamela : చేసిన పాపాలను తొలగించు కోవాలనుకున్నాడు. ఆ పాపాలు పోవాలంటే ఏమి చేయాలి. కుంభమేళా గంగా నది లో పుణ్య స్నానం చేయాలి. అయితే అక్కడికే వెళ్ళాలి అనుకున్నాడు ఒక వ్యక్తి. వెళ్ళాడు. గంగానదిలో స్నానం చేయడానికి సిద్దమయ్యాడు. ఇంతలోనే ఆయన కోసం వెతుకుతున్న వారు పట్టుకున్నారు. ఇది ఎక్కడో కాదు నిజంగా కుంభమేళాలో జరిగిన సంఘటన. ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఏడాదిన్నర కాలం నుంచి పోలిసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు మద్యంస్మగ్లర్ ప్రవేశ్ యాదవ్. ఇతను రాజస్థాన్‌లోని అల్వార్...