kamareddi : సీఎం సారూ …. హామీలు నెరవేర్చండి.

Kamareddi : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని స్వచ్చంద సేవ నిర్వాహకుడు కొరివి నరసింహులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. నరసింహులు కామారెడ్డి జిల్లా బీబీపేట లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, ఉచిత గ్యాస్ హామీలను మాత్రమే నెరవేర్చారు. కానీ....... రైతు రుణమాఫీ రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా అమలు కాలేదని నరసింహులు...