Heroyin :ఆ హీరోయిన్ కు క్యాన్సర్…. సేవలు చేస్తున్న ప్రియుడు
Heroyin : ప్రేమించుకుంటారు... పెళ్లి చేసుకుంటారు. మరికొందరు చిన్న, చిన్న కారణాలతో విడిపోతుంటారు. ప్రియురాలు అనారోగ్యానికి గురైతే వదిలేసినవాళ్లు ఉన్నారు. సేవలు చేసిన వాళ్లు ఉన్నారు. ఆ సేవలు చేసింది ఎవరికో కాదు. ఒక సినిమా హీరోయిన్ కు ఆమె ప్రియుడు చేస్తున్న సేవలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోయిన్ హీనా ఖాన్ కు ఇటీవల క్యాన్సర్ వ్యాధి సోకింది. చికిత్స కూడా తీసుకొంటోంది. ఈ సమయంలో ఆమె ప్రియుడు రాకీ జైస్వాల్ సేవలు చేయడానికి ముందుకు...