Bumrah : బుమ్రా కు అవార్డు…. ఆ అవార్డు ఏమిటో తెలుసా ?

Bumrah : టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆటగాళ్లు పోటీ పడ్డారు. ఈ అవార్డు రేసులో బుమ్రా తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్, ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్, హ్యారీ బ్రూక్‌ లు సైతము పోటీ పడ్డారు. అవార్డుల ఎంపిక చేయాల్సిన ఐసీసీ ఈ ఇద్దరినీ పక్కకు పెట్టేసింది. ఇండియా క్రికెటర్ బుమ్రా ను టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు కు ఎంపిక చేసినట్టుగా మంగళవారం ఐసీసీ ప్రకటించింది. ఏడు...