Anjeer : అంజీర్ పండు అతిగా తింటే జరిగే నష్టం ఏమిటో తెలుసా ?

Anjeer : ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి చాలా మంది ఉదయం, రాత్రి వేల ఆహారంగా పండ్లను తింటున్నారు. షుగర్, బీపీ ఉన్నవారు తినే పండ్లు ఉన్నవి. తినకూడని పండ్లు కూడా ఉన్నవి. కానీ ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు లేని వారు అన్ని రకాల పండ్లు తినడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ అంజీర్ పండు అతిగా తింటే ఆరోగ్యవంతులు కూడా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బుతో ఇబ్బంది పడుతున్న వారు అంజీర్ తినరాదు. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. గుండెపై...