Watch : ఆ హీరో చేతి గడియారం అంత ఖరీదయినదా ?

Watch : కొందరు చేతి గడియారం అందం కోసం ధరిస్తారు. మరికొందరు సమయం తెలుసుకోడానికి కొంటారు. ఇంకొందరు చేతికి గడియారం ఉంటె సరిపోతుంది అనడం కోసం కొంటారు. వీరంతా కూడా మామూలు ధరతో ఉన్న గడియారాలను కొంటారు. కానీ సెలబ్రిటీలు కొనుగోలు చేసే గడియారాల ధర మాత్రం లక్షల్లో ఉంటుందనేది చాలా మందికి తెలుసు. ఇకపోతే చిత్ర పరిశ్రమ నటీ, నటులు మాత్రం ఒక్క గడియారంతో సరిపెట్టుకోరు. కనీసం ఐదు గడియారాలు అయినా ఉంటాయి. వాటి ఖరీదు కూడా భారీగానే ఉంటుంది. ఇప్పుడు ఒక...