Venkatesh : సరికొత్త రికార్డ్ సాధించిన హీరో వెంకీ మామ. అదేమిటో తెలుసా ?
Venkatesh : సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిజంగా హీరో వెంకటేష్ కు సంక్రాంతి పండుగనే మరిపించే సింది. వెంకీ మామ కు ఇప్పటి వరకు దక్కని క్రేజీ ఈ సినిమాతోనే దక్కింది. సంక్రాంతి కి వచ్చిన డాకు మహారాజ్, గేమ్ చేంజర్, పుష్ప-2 సినిమాలు రావడం జరిగింది. ఈ సినిమాల దాటికి తట్టుకుంటుందా అనే అనుమానాలు సైతం వెంకీ మామ సినిమా బృందానికి కలిగాయి. కానీ ఆ అనుమానాలు తేలిపోయాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా చిత్ర బృందం తో పాటు పెట్టుబడి దారులు సైతం...