Thirumala : తిరుమలలో భారీ బందోబస్తు

Thirumala : తిరుమల తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా టీటీడీ బోర్డు కఠినమైన నిర్ణయాలు తీసుకొంటోంది. ఈనెల 31న టీటీడీ బోర్డు ప్రత్యేక సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసింది. ముక్కోటి ఏకాదశి సంధర్బంగా టికెట్ల పంపిణీ లో ప్రాణ నష్టం జరిగింది. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టింది. సూర్య జయంతిని పురస్కరించుకొని ఫిబ్రవరి 4న తిరుమలలో రథ సప్తమి వేడుకలు జరుగనున్నాయి. ఇవి దాదాపుగా మినీ బ్రహ్మోత్సవాలతో...