Roti : ఆ రొట్టె తింటే మీ రోగాలు మాయం కావడం పక్కా…..
Roti : కరోనా ప్రభావంతో ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ద తీసుకుంటున్నారు. ప్రతిరోజూ తినే ఆహార పదార్థాలపై దృష్టి సారిస్తున్నారు. ఎలాంటి పదార్థాలు తింటే ఆరోగ్యముగా ఉంటామని కూడా ఆలోచి స్తున్నారు. ఇప్పుడు చాలా మంది పాత కాలపు ఆహార పదార్థాలనే తింటున్నారు. రాగులు, కొర్రలు, సజ్జలు, అవిశెలు, జొన్న రొట్టె వంటి ఆహార పదార్థాలను తిని ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతిరోజూ రాత్రి భోజనంకు బదులు జొన్న రొట్టె తింటున్నారు. ఆ జొన్న రొట్టె తినడం వలన కలిగే లాభాలను ఆరోగ్య నిపుణులు...