Rohit sharma : ఆ క్రికెటర్ దిగ్గజం పై బీసీసీఐకి ఫిర్యాదు చేసిన రోహిత్ శర్మ

Rohit sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా పర్యటన కలిసిరాలేదు. ఈ పర్యటనలో ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. ఇటీవల అతని నాయకత్వాన్ని సైతం ప్రశ్నించడం జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా పర్యటన కూడా ఒక పీడకలలా మారింది. ఇదే సమయంలో ఓ టీం ఇండియా దిగ్గజం కూడా రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు చేశాడు. ఈ విమర్శలతో తీవ్ర మనస్తాపానికి గురైన రోహిత్ శర్మ నేరుగా బీసీసీఐకి ఫిర్యాదు చేశాడని సమాచారం. ఈ ఫిర్యాదు కాస్త క్రికెట్ అభిమానుల్లో దుమారం...