Rajamouli : రాజమౌళి కొత్త సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా ?
Rajamouli : తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖ దర్శకుడు రాజమౌళి కొత్త సినిమా ఏ హీరోతో తీస్తున్నాడో అని అభిమానులు ఇన్ని రోజులు ఎదురు చూశారు. ఎట్టకేలకు మహేష్ బాబుతో తీస్తున్నట్టుగా తెలిసిపోయింది. కానీ ఆ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవాన్ని మాత్రం రాజమౌళి చాలా సాదా, సీదాగా చేపట్టారు. కొద్ది మందితోనే చిత్రం షూటింగ్ ప్రారంభించారు. ఎలాంటి ఆర్భాటాలకు అవకాశం ఇవ్వలేదు. సినిమా షూటింగ్ కోసం ఎలాంటి అప్ డేట్ కూడా ఇవ్వడం లేదు. పెద్ద ప్రచారానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు రాజమౌళి....