Power : కరెంట్ వెలుగులు అంటే తెలియని ఒక గ్రామం ఉంది. మీకు తెలుసా ?

Power : దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అయినప్పటికీ కొన్ని గ్రామాలకు నేటికీ విద్యుత్ సౌకర్యం లేదు. అలాంటి గ్రామాల్లో మరొక గ్రామం కూడా విద్యుత్ వెలుగులకు నోచుకోలేదు. కరెంట్ వెలుగులు అంటే తెలియని గ్రామం ఇప్పుడు ఆ గ్రామంలో విద్యుత్ వెలుగులు మెరిసిపోతున్నాయి. ఇప్పడు ఆ గ్రామం విద్యార్థులు రాత్రి సమయంలో కూడా చదువుకుంటున్నారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కేంద్రానికి 50 కిలో మీటర్ల దూరంలో చిల్కపల్లి అనే గ్రామం ఉంది. ఈ గ్రామం పూర్తిగా మారుమూల గ్రామంలోనే ఉంది. ఇప్పటి...