Pension : ప్రైవేట్ ఉద్యోగులకు ప్రతినెలా రూ : ఒక లక్ష పెన్షన్
Pension : ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు వారు పదవీ విరమణ పొందిన తరువాత ప్రభుత్వం ప్రతినెల పెన్షన్ ఇస్తుంది. కానీ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పదవి విరమణ పొందిన తరువాత ప్రైవేట్ ఉద్యోగులకు ఎలాంటి పెన్షన్ ఉండదు. వారికి వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అటువంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం 2004 లో ఒక కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రైవేట్ ఉద్యోగులకు పదవీ విరమణ పొందిన తరువాత వృద్ధాప్యంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రావు....