Mahesh babu : ఆ ఊరిలో హీరో మహేష్ బాబు ఆమె కోసం ఏమి చేసాడో తెలుసా ?

Mahesh babu : తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు హీరో మహేష్ బాబుకు తన భార్య, పిల్లలంటే ఎనలేని ప్రేమ. వారి కోసం ఎంత ఖర్చు చేయ డానికయినా వెనుకాడరని పేరుంది. మహేష్ బాబు పెళ్లి రోజు, భార్య పిల్లల పుట్టిన రోజు, తల్లి విజయ నిర్మల, తండ్రి హీరో కృష్ణ పేర్లతో సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఇష్టం. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, విద్యార్థులకు ఫీజు చెల్లించడం, అన్నదానం కార్యక్రమాలు చేయడానికి మహేష్ బాబు ఎప్పుడు కూడా ముందుంటారు. ఇప్పుడు...