Heart : చలికాలంలోనే గుండె జబ్బు ఎందుకు వస్తుంది ?
Heart : ప్రస్తుత పరిస్థితుల్లో గుండె జబ్బు రావడం అనేది వయసుతో సంబంధం లేకుండా పోయింది. 20 ఏళ్ల వయసు వాళ్ళు కూడా గుండె పోటుతో చనిపోతున్నారు. నిద్రలో ఉన్నవారు, పనిలో ఉన్న వారు, ప్రయాణంలో ఉన్నవారు ఇలా చాలా మంది గుండెపోటుతో చని పోతున్నారు. కానీ చలికాలంలోనే ఎక్కువ మంది గుండెపోటుతో చనిపోతున్నారు. కారణం ఇదే అంటున్నారు వైద్య నిపుణులు.... అధిక రక్త పోటు ఉన్నవారికే ప్రధానంగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. శీతాకాలంలో శరీరంలోని రక్తనాళాలు కుచించుకు పోవడం...