Rashmika : వివాదంలో చిక్కుకున్న హీరోయిన్ రష్మిక సినిమా

Rashmika : అందాల కన్నడ భామ రష్మిక చేతినిండా సినిమాలు. వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఒక్క భాష సినిమాకే పరిమితం కాకుండా వివిధ భాషల్లో నటిస్తోంది. బోలెడంత అభిమానులను సంపాదించుకొంది. పుష్ప-2 సినిమాతో తిరుగులేని నటిగా గుర్తింపు పొందింది. తిరుగులేని నటిగా వెలిగిపోతున్న రష్మిక కు ఇప్పుడు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. హీరోయిన్ రష్మిక, విక్కీ కౌశల్ జంటగా ఛవా సినిమాలో నటించారు. ఇటీవలనే ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ సినిమా ట్రైలర్ పై కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి....