Police : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

బెదిరింపులకు గురిచేస్తే కఠిన చర్యలు ముందస్తు కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరి జనవరి 27 నుంచి 31 వరకు పోలీస్ యాక్ట్ పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ Police : రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామని పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. సిటీ పోలీస్ యాక్ట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (a )నుండి (f ) మరియు 22 (2) (a) & ( b),...