BMS : బిఎంఎస్ కార్యాలయంలో పతాకావిష్కరణ

BMS : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బిఎంఎస్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. భారతీయ మజ్దూర్ సంఘ జిల్లా అధ్యక్షులు పతాకావిష్కరణ చేశారు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి అసంఘటిత కార్మికులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ అనంతరం తెలంగాణ కన్స్ట్రక్షన్ మజ్దూర్ సంఘం అనుబంధంగా జిల్లా పెయింటర్స్ యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలను మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కమలాకర్ అధ్యక్షతన, బిఎంఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కంది శ్రీనివాస్ ప్రకటించారు. మంచిర్యాల జిల్లా పెయింటర్స్ యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగ...