Actor : 18 ఏళ్లకే ప్రేమ వివాహం… రెండుసార్లు విడాకులు…ఆ నటి ఎవరో తెలుసా ?

Actor : సినిమా పరిశ్రమలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ పోటీ తత్త్వం తప్పదు. పోటీని ఎదుర్కొంటూ నిలదొక్కుకోవాలి. వయసుతో సంబంధం లేదు. కానీ ఎవరు ఎప్పుడు పరిశ్రమలో ఉంటారో తెలియదు. కొందరు పెళ్లి చేసుకొని పరిశ్రమకు దూరమవుతారు. మరికొందరు పెళ్ళికి దూరంగానే ఉంటారు. కొందరు ప్రేమ వివాహం చేసుకుంటారు. .కానీ ఒక హీరోయిన్ మాత్రం 18 ఏళ్లకే ప్రేమ వివాహం చేసుకొని జీవితంలో స్థిరపడాలని కళలు కన్నది. కానీ ఆ కళలు నిజం కాలేదు. రెండు సార్లు వివాహం చేసుకున్నప్పటికీ, రెండు సార్లు విడాకులు...