CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 26 January 2025, 11:04 am Posted by : coalbelt 24 News

Actor : 18 ఏళ్లకే ప్రేమ వివాహం… రెండుసార్లు విడాకులు…ఆ నటి ఎవరో తెలుసా ?

Actor : సినిమా పరిశ్రమలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ పోటీ తత్త్వం తప్పదు. పోటీని ఎదుర్కొంటూ నిలదొక్కుకోవాలి. వయసుతో సంబంధం లేదు. కానీ ఎవరు ఎప్పుడు పరిశ్రమలో ఉంటారో తెలియదు. కొందరు పెళ్లి చేసుకొని పరిశ్రమకు దూరమవుతారు. మరికొందరు పెళ్ళికి దూరంగానే ఉంటారు. కొందరు ప్రేమ వివాహం చేసుకుంటారు.

.కానీ ఒక హీరోయిన్ మాత్రం 18 ఏళ్లకే ప్రేమ వివాహం చేసుకొని జీవితంలో స్థిరపడాలని కళలు కన్నది. కానీ ఆ కళలు నిజం కాలేదు. రెండు సార్లు వివాహం చేసుకున్నప్పటికీ, రెండు సార్లు విడాకులు తీసుకొంది. ఇప్పడు ఆ హీరోయిన్ ఒంటరిగానే ఉంటోంది. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం…..




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

బుల్లితెరకు పరిచయం. ఆ తరువాత తన ప్రతిభతో వెండితెర పై ఒక వెలుగు వెలిగింది. ఆ బ్యూటీ శ్వేతా తీవారి. 18 ఏళ్లకే హీరో రాజా చౌదరిని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఒక పాప. కొన్నాళ్లకే వీరిద్దరూ విడిపోయారు. ఆ తరువాత మరో నటుడు అభినవ్ కోహ్లీతో ప్రేమలో పడింది. శ్వేతా తివారి కోహ్లీ తో వివాహం. వీరిద్దరికి ఒక బాబు. అయినప్పటికీ వీరిద్దరూ కలిసి ఉండలేదు. 2019 లో విడాకులు తీసుకొంది. ఇప్పుడు శ్వేతా తివారి ఒంటరిగానే ఉంటోంది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});