Rashmika : రష్మిక చేసిన త్యాగం ఏమిటో తెలుసా ?

Rashmika : రష్మిక ఇప్పుడు పెద్ద స్టార్ హీరోయిన్. ఒక్క భాషకే పరిమితం కాలేదు. అవకాశం వచ్చిన ప్రతి భాషలో నటిస్తూనే ఉంది. రష్మిక నటించిన పుష్ప-1 విజయం సాధించింది. ఆ తరువాత వచ్చిన పుష్ప-2 భారీ విజయాన్ని అందుకుంది. తీరిక లేకుండా నటిస్తున్న రష్మిక తన జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు గాయపడింది. దింతో ఆమె కొద్ది రోజుల పాటు ఆమె షూటింగ్ కు దూరంగ ఉంటున్నట్టుగా ప్రకటించింది. గాయపడిన ఆమె ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న సందర్బంగా తన మనసులో ఉన్న మాటను...