Ex CM : మాజీ సీఎం కేసీఆర్ ఇంటిలో విషాదం
Ex CM : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇంటిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విషయం తెలియగానే కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కలత చెందారు. సమాచారం తెలియగానే కేసీఆర్ కుటుంబంతో సహా వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ కు ఎనిమిది మంది అక్కలు, ఒక చెల్లె, ఒక అన్న తోబుట్టువులు. వీరిలో కొందరు కాలం చేశారు. ప్రస్తుతం ఉన్నవారిలో ఐదో సోదరి అయినటువంటి చీటీ సకలమ్మ (85) గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో...