Dill Raju : దిల్ రాజు ఇంటిలో ఎంత డబ్బు దొరికిందో తెలుసా ?

Dill Raju : ప్రముఖ చిత్ర పరిశ్రమ నిర్మాత దిల్ రాజు ఇంటిలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు నాలుగు రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. ఆయన ఇంటితో పాటు సోదరుని ఇంటిలో కూడా అధికారులు తనికీలు చేపట్టారు. అనంతరం ఆయన ప్రత్యేక కార్యాలయం లో కూడా తనికీలు నిర్వహించారు. దిల్ రాజు ఇంటిలో తనికీలు చేపట్టిన విషయం తెలుగు చిత్ర పరిశ్రమలో ఆందోళన కలిగించింది. దిల్ రాజు ఇంటిలో తనిఖీలు మొదలైన నాటి నుంచి ముఖ్యంగా సోషల్ మీడియా లో రకరకాల పుకార్లు...