TYJA : ఫిబ్రవరి 8న TYJA మహాసభ

TYJA : తెలంగాణ యాదవ జర్నలిస్ట్ అసోసియేషన్ రెండో మహాసభను ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలోని హనుమకొండలో నిర్వహిస్తున్నామని TYJA రాష్ట్ర క‌న్వీన‌ర్ మేక‌ల క్రిష్ణ‌ యాదవ్, కో క‌న్వీన‌ర్ శెట్టి హ‌రికృష్ణ యాద‌వ్ లు తెలిపారు. TYJA రెండవ మహాసభను హనుమకొండ లోని మయూరి గార్డెన్స్ లో ఫిబ్రవరి 8న నిర్వహిస్తున్నామన్నారు. TYJA రెండవ వార్షికోత్సవాన్ని నిర్వహించేందుకు వరంగల్ జిల్లా కమిటీ సంఘం అభివృద్ధి కోసం ముందుకు రావడం అభినందనీయమన్నారు. జనవరి 20న వరంగల్ జిల్లా TYJA కమిటీ ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయం...