Singareni : జివిఆర్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
Singareni : మంచిర్యాల జిల్లా శ్రీరామ్ పూర్ ఏరియా సింగరేణి ఓపెన్ కాస్ట్ గని జివిఆర్ కంపెనీ లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ శ్రీరామ్ పూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వీ సూర్యనారాయణ కు వినతి పత్రాన్ని జేఏసీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు అఫ్రోజ్ ఖాన్, దూలం శ్రీనివాస్, కొండపర్తి శంకర్, అగ్గు మల్లేష్ మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియాలో జివిఆర్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని...