Puspa -3 : పుష్ప-3 ఐటెం సాంగ్ కు ఆమెనే వస్తోంది ….
Puspa -3 : పుష్ప-1 విజయవంతమైనది. అభిమానుల కోరిక తీరింది. ఆ తరువాత వచ్చిన పుష్ప-2 భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో అభిమానులతో పాటు చిత్ర బృందం ఆనందానికి అవధులు లేవు. మొదటి భాగంలో ఐటెం సాంగ్ కు సమంత చేసిన డ్యాన్స్ అదరగొట్టింది. ఇక పోతే రెండో భాగంలో వచ్చిన సినిమాలో ఐటెం సాంగ్ కు శ్రీ లీల తన డ్యాన్స్ తో అభిమానులను మెప్పించింది. రెండు భాగాల్లో వచ్చిన ఐటెం సాంగ్ లు అభిమానుల ఆశయాలకు తగ్గట్టుగా నిర్మించారు. ఆ...