CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 24 January 2025, 8:15 am Posted by : coalbelt 24 News

Puspa -3 : పుష్ప-3 ఐటెం సాంగ్ కు ఆమెనే వస్తోంది ….

Puspa -3 : పుష్ప-1 విజయవంతమైనది. అభిమానుల కోరిక తీరింది. ఆ తరువాత వచ్చిన పుష్ప-2 భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో అభిమానులతో పాటు చిత్ర బృందం ఆనందానికి అవధులు లేవు. మొదటి భాగంలో ఐటెం సాంగ్ కు సమంత చేసిన డ్యాన్స్ అదరగొట్టింది. ఇక పోతే రెండో భాగంలో వచ్చిన సినిమాలో ఐటెం సాంగ్ కు శ్రీ లీల తన డ్యాన్స్ తో అభిమానులను మెప్పించింది.

రెండు భాగాల్లో వచ్చిన ఐటెం సాంగ్ లు అభిమానుల ఆశయాలకు తగ్గట్టుగా నిర్మించారు. ఆ పాటలకు తగ్గట్టుగా డ్యాన్స్ చేసి మెప్పించడంలో ఎవరైతే బాగుంటది అనే విషయంలో కూడా ఎక్కడ కూడా పెట్టుబడిదారులు వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు మూడో స్వీక్వెన్సీలో వస్తున్న పుష్ప-3 లో ఐటెం సాంగ్ పెడుతున్నారు. ఈ మూడో భాగంలో ఐటెం సాంగ్ కు ఎవరైతే బాగుంటది అనే ఆలోచనలో పడింది చిత్ర బృందం.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇప్పుడు మూడో భాగంలో ఐటెం సాంగ్ కు జాన్వీ కపూర్ అయితే బాగుంటది అని ప్రముఖ సంగీత దర్శకుడు తన అభిప్రాయాన్ని నిర్మోహంగా చిత్ర బృందానికి చెప్పేశారు. జాన్వీ అయితే ఐటెం సాంగ్ కు న్యాయం చేయగలరని ఆయన ముక్కుసూటిగా చెప్పేశారు. దాదాపుగా జాన్వీ కపూర్ ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని చిత్ర బృందం కూడా అభిప్రాయపడుతోంది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});