Dill raju : దిల్ రాజును తీసుకెళ్లిన IT అధికారులు

Dill raju : ప్రముఖ చిత్ర పరిశ్రమ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజు ఇంటిలో నాలుగోరోజు కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి నుంచి కీలకమైన డాకుమెంట్లు ఐటీ అధికారులు తీసుకెళ్లినట్టు సమాచారం. దిల్ రాజు ఇంటితో పాటు ఆయన సోదరుడి ఇంటిలో కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. దిల్ రాజు ఇంటిలో తనిఖీలు చేపట్టినప్పుడు సుమారు 21 మంది అధికారులు పాల్గొన్నట్టు తెలిసింది. ఆయన ఇంటిలో...