Singareni : కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Singareni : శ్రీరాంపూర్ ఏరియాలో జివిఆర్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయుకులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగ శ్రీరామ్ పూర్ ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని నాయకులు అందజేశారు. అనంతరం సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, దొడ్డిపట్ల రవీందర్, ఓబీ వర్కర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు కొండపర్తి శంకర్, సిఐటియు నాయకులు రాజేష్, బిజెపి నాయకులు...