Ministers : ఆ రాష్ట్ర మంత్రులందరూ కలిసి ఒకేసారి ఏమిచేసారో తెలుసా ?

Ministers : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ లో మహా కుంభమేళా జరుగుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తితో నిండుకున్న ఆ పుణ్యనదిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుంభమేళా పై నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంత భారీ ఎత్తున కుంభ మేళా జరుగుతుంటే ఆ రాష్ట్ర మంత్రులు అందరు కలిసి కట్టుగా ఒక ఆశ్చర్య కరమైన సంఘటన తీసుకురావడం విశేషం. ఉత్తరప్రదేశ్...