Leafs : తమలపాకులతో శరీరానికి ఏమి జరుగుతుందో తెలుసా ?

Leafs : భోజనం చేసిన తరువాత తాంబూలం తినడం చాలా మందికి అలవాటు. తాంబూలం తినకపోతే ఎదో కోల్పోతున్నట్టుగా ఉంటుంది. కానీ తమలపాకులను భోజనం చేసిన తరువాత తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. తమలపాకులు తినడం వలన శరీరానికి ఏమి జరుగుతుందనే విషయాన్నీ ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు. తమలపాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి నోటి ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. నోటిని శుభ్రంగా ఉంచడంతోపాటు, దుర్వాసనను కూడా తొలగించడంలో ఇవి సహాయపడతాయి. తమలపాకులను...